Surprise Me!

IPL 2021 ఆపేయాలని డిమాండ్ చేశారు... నా పరిస్థితి దారుణంగా ఉండేది Chetan Sakariya || Oneindia Telugu

2021-05-08 200 Dailymotion

Chetan Sakariya on father's Covid-19 treatment. Money from IPL 2021 helping family in my toughest time says Rajasthan Royals pacer Chetan Sakariya
#IPL2021
#ChetanSakariya
#RajasthanRoyals
#RRpacer
#ChetanSakariyaonfatherCovid19treatment
#IPLMoney
#COVID19Vaccination

ఐపీఎల్ సంపాదన తన తండ్రికి మెరుగైన చికిత్స అందించేందుకు సహాయపడుతుందని రాజస్థాన్ రాయల్స్ యువ పేసర్ చేతన్ సకారియా అన్నాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌ తరఫున అరంగేట్రం చేసిన ఈ యువ పేసర్ అద్భుత ప్రదర్శనతో అందర్ని ఆకట్టుకున్నాడు. తనదైన బౌలింగ్, ఫీల్డింగ్‌తో ప్రశంసలు అందుకున్నాడు. ఈ సీజన్ కోసం జరిగిన వేలంలో రాజస్థాన్ రాయల్స్ రూ. కోటి 20 లక్షలకు అతన్ని కొనుగోలు చేసింది.

Buy Now on CodeCanyon